Delhi: ఢిల్లీలోని నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 14, 2024
10:15 am
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని షహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఊపిరాడక ఇద్దరు పిల్లలు, దంపతులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా గుర్తించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి