Page Loader
PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 
PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Stalin
Mar 13, 2024
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమ (PM-SURAJ) నేషనల్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అణగారిన వర్గాలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు రూ.720 కోట్లు అందజేసే లక్ష్యంతో ప్రధాని మోదీ పీఎం-సురాజ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. తమ ప్రభుత్వ పథకాలతో మరుగుదొడ్లు, వంట గ్యాస్ పథకాలు, సమాజంలోని అణగారిన వర్గాలకు ఎలా ప్రయోజనం చేకూర్చాయో ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దేశ సమగ్ర ప్రగతిలో వెనుకబడిన వర్గాల పాత్రను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గుర్తించలేదన్నారు. వారికి కనీస సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ నిరాకరించిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోర్టల్‌ను మోదీ ప్రారంభిస్తున్న దృశ్యం