ఎలక్టోరల్ బాండ్స్: వార్తలు

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ నంబర్లను వెల్లడించనందుకు ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసు

ఎలక్టోరల్ బాండ్స్ కేసులో వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడించనందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది.

Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీలకు ఎంత నిధులు వచ్చాయి..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.