తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Mudragada Padmanabham: వైసీపీ తీర్థం పుచ్చుకున్న ముద్రగడ
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Mar 15, 2024 
                    
                     12:11 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు త్వరత్వరగా మారిపోతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ, అయన తనయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వారిని జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముద్రగడ వెంట పలువురు ముఖ్య నేతలు సైతం వైసీపీలో చేరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైయస్ఆర్‌సీపీలో చేరిన కాపు ఉద్యమ నేత
వైయస్ఆర్‌సీపీలో చేరిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
— YSR Congress Party (@YSRCParty) March 15, 2024
కాపులను అవమానించింది @JaiTDP, @JanaSenaParty అయితే.. వారికి అండగా నిలిచింది @YSRCParty#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/2dIq7Rst6X