Page Loader
Pratibha Patil: మాజీ రాష్ట్రపతికి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం 
Pratibha Patil: మాజీ రాష్ట్రపతికి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం

Pratibha Patil: మాజీ రాష్ట్రపతికి అస్వస్థత.. నిలకడగా ఆరోగ్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు.ఆమెకు 89 సంవత్సరాలు. జ్వరం,ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం పూణేలో భారతి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని వైద్యులు గురువారం తెలిపారు. భారత రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి మహిళ పాటిల్. ఆమె 2007 నుండి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూణేలోని భారతి ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి