Page Loader
Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి 
Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి

Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Mar 23, 2024
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. సంగ్రూర్‌ జిల్లాలో మద్యం సేవించడం వల్ల 21 మంది మృతి చెందారు. సంగ్రూర్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వివరాల ప్రకారం.. 'ఇథనాల్ కలిగి ఉన్న మద్యం సేవించిన 40 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో బుధవారం నలుగురు వ్యక్తులు మరణించగా,మరుసటి రోజు(గురువారం)మరో నలుగురు, శుక్రవారం 8మంది మృతి చెందారు. తాజాగా శనివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.' అని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే పంజాబ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో ఆరుగురిని పట్టుకున్నారు.విచారణ అనంతరం, పోలీసులు కనీసం 200 లీటర్ల ఇథనాల్, విషపూరిత రసాయనాన్ని ఒక ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు