Page Loader
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్ 
కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. రంగంలోకి రాబర్ట్ బ్రూస్, ప్రహ్లాద్ గుంజాల్ 

వ్రాసిన వారు Stalin
Mar 25, 2024
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో .. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి,రాజ్ సమంద్ నుంచి డాక్టర్ రామచంద్ర గుర్జర్ ను బరిలో దింపింది. కోటా నుంచి ప్రహ్లాద్ గుంజాల్, తమిళనాడులోని తిరునల్వేల్ నుంచి డాక్టర్ రాబర్ట్ బ్రూస్ లకు చోటు కల్పించింది. ఇది కాకుండా, విలవన్‌కోడ్ నియోజకవర్గం కోసం తమిళనాడు శాసనసభకు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ తరహల్ కత్‌బర్ట్‌ను కూడా రంగంలోకి దింపింది. అంతకుముందు ఆదివారం లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఐదవ జాబితాను విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల