Page Loader
Liquor Policy Case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు ​​ 
Excise policy case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు

Liquor Policy Case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు ​​ 

వ్రాసిన వారు Stalin
Mar 30, 2024
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్‌కు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. ఈరోజు ఆయన్ను ఈడీ విచారణకు పిలిచింది. కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ నేతలు ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆప్  రవాణా శాఖ మంత్రిని విచారణకు పిలిచిన ఈడీ