Page Loader
Rajiv Ratan: తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత 
తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత

Rajiv Ratan: తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Apr 09, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991-బ్యాచ్ అధికారి అయ్యిన అయన గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆపరేషన్స్ ఐజిగా, కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. రాజీవ్‌ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీవ్ రతన్ కన్నుమూత