NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం
    తదుపరి వార్తా కథనం
    Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం

    Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం

    వ్రాసిన వారు Stalin
    Apr 06, 2024
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    పుణెలోని చించివాడ్ ప్రాంతంలోని కుడల్ వాడి ఏరియాలో శుక్రవారం అర్థరాత్రి 150 చెత్త దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

    స్థానికుల సమాచారంతో వెంటనే బయల్దేరిన అగ్నిమాపకదళం ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసింది.

    ఈ ప్రమాదంతో చించివాడ్ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి.

    సుమారు రెండున్నర గంటలసేపు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపు చేశారు.

    ఈ ప్రాంతంలో ప్రతి యేటా వేసవి కాలంలో చెత్త దుకాణాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.

    అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రమాదాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.

    ఆరు రోజుల క్రితం భివండీలోని చెత్త దుకాణాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. తాజా ప్రమాదంలో 150 చెత్త దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

    embed

    పుణెలోని చించివాడ్​లో అగ్ని ప్రమాద దృశ్యాలు

    #WATCH | Maharashtra: Around 150 scrap shops gutted in fire in the Kudalwadi area of Pimpri Chinchwad area of Pune. The fire which broke out last night around 1.30 am has been brought under control: Fire department pic.twitter.com/8RtwyKewgm— ANI (@ANI) April 6, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అగ్నిప్రమాదం
    మహారాష్ట్ర
    పుణే

    తాజా

    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం

    అగ్నిప్రమాదం

    వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం వేములవాడ
    ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం..  113మందిమృతి, 150 మందికి గాయాలు  ఇరాక్
    ముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి ముంబై
    మహారాష్ట్ర: గ్యాస్ సిలిండర్లు పేలి బస్సులు దగ్ధం  మహారాష్ట్ర

    మహారాష్ట్ర

    Maharastra: మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు మంజూరు చేసేందుకు నివేదికను ఆమోదించిన మహారాష్ట్ర ప్రభుత్వం  భారతదేశం
    Maratha quota: మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని అఖిలపక్షం నిర్ణయించింది: సీఎం ఏక్‌నాథ్  మరాఠా రిజర్వేషన్
    GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు  జీఎస్టీ
    Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం  దీపావళి

    పుణే

    భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ మహారాష్ట్ర
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ ఎన్ఐఏ
    Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత  గుండెపోటు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025