LOADING...
MLC Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు..9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ 
కవితకు మరోసారి చుక్కెదురు..9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

MLC Kavitha: కవితకు మరోసారి చుక్కెదురు..9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులోచుక్కెదురైంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం (ఏప్రిల్ 15) కొనసాగుతున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజులకు అనుమతించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

9 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ