డీజీపీ: వార్తలు

AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)డీజీపీ(DGP)రాజేంద్రనాథ్ రెడ్డి(Rajendranath Reddy)ని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

12 Dec 2023

తెలంగాణ

Anjani kumar: ఐపీఎస్‌ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేతేసిన ఈసీ 

తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్‌ ఆఫీసర్ అంజనీకుమార్‌‌‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

పోలీసులకు ఏపీ సర్కారు షాక్.. వివిధ విభాగాలకు అలవెన్సుల కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు విభాగాల పోలీస్ సిబ్బంది అలవెన్సుల్లో కోతలు విధించింది. ఈ నేపథ్యంలోనే జీఓ నెం 79ని జారీ చేసింది.