
Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ వాహనం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్తుండగా ఈ వాహనం బోల్తా పడింది.
అందులో ఉన్న సంచులను మరో ట్రక్కులోకి ఎక్కిస్తుండగా అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని పరిశీలించగా అందులో రూ. 7 కోట్లు బయటపడ్డాయి.
పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ప్రమాదంలో డ్రైవర్ గా స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక గోపాలపురం ఆసుపత్రికి తరలించారు.
Road Accident-Cash Ceased
రెండ్రోజుల క్రితం రూ.8 కోట్లు స్వాధీనం
రెండ్రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పాయింట్ వద్ద ఓ ట్రక్కు నుంచి రూ. 8కోట్ల డబ్బును పోలీస్ లు పట్టుకున్నారు.
వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు దృశ్యాలు
#WATCH | Andhra Pradesh: Rs 7 Crores cash, kept in seven boxes, seized in East Godavari district.
— ANI (@ANI) May 11, 2024
A vehicle had overturned after being hit by a lorry at Anantapally in Nallajarla Mandal. Locals noticed that 7 cardboard boxes, containing cash, were being transferred in that… pic.twitter.com/KbQmb5M175