LOADING...
Missing builder: కుత్బుల్లాపూర్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. బీదర్ సమీపంలో లభించిన మృతదేహం 
బీదర్ సమీపంలో లభించిన మృతదేహం

Missing builder: కుత్బుల్లాపూర్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. బీదర్ సమీపంలో లభించిన మృతదేహం 

వ్రాసిన వారు Stalin
May 27, 2024
07:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరానికి చెందిన మధు అనే బిల్డర్ మృతదేహాన్ని బీదర్ వద్ద పోలీసులు గుర్తించారు. కుత్బుల్లాపూర్ చింతల్ లో నివాసం ఉండే మధు గత మూడు రోజులుగా కనిపించటం లేదు.దీంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా కర్ణాటక పరిధిలోని బీదర్ లో ఆదివారం అతని బాడీని పోలీసులు గుర్తించారు. కాగా మృతుడి వద్ద నుంచి 5 లక్షల నగదు , బంగారం కనపించకుండా పోయాయి. కిడ్నాప్ తర్వాత హతమార్చి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దోషుల అరెస్ట్ కోసం తమ ప్రయత్నాలను పోలీసులు ముమ్మరం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీదర్ సమీపంలో లభించిన మృతదేహం