తదుపరి వార్తా కథనం

Delhi: ఢిల్లీ మురిక వాడలో అగ్ని ప్రమాదం..10కి పైగా గుడిసెలు దగ్ధం
వ్రాసిన వారు
Stalin
May 25, 2024
06:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఓ మురిక వాడలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.దాదాపుగా పది గుడిసెలు దగ్ధం అయ్యాయి.
ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అతుల్ గార్గ్ ఈ విషయం చెప్పారు.
స్టార్ సిటీ మాల్ కు ఎదురుగా ఉన్న బస్తీలో ఈ ఘటన జరిగిందన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.
తమ సిబ్బంది మంటలను కట్టడి చేసిందన్నారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
10కి పైగా గుడిసెలు దగ్ధం
Over 10 Huts Gutted In #Delhi, No Injuries Reportedhttps://t.co/4xxEx5qG8Y
— Kalinga TV (@Kalingatv) May 25, 2024
మీరు పూర్తి చేశారు