తదుపరి వార్తా కథనం

Pak drone: భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం
వ్రాసిన వారు
Stalin
May 29, 2024
05:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ లు కలకలం రేపాయి. పూంచ్ జిల్లాలోఇవాళ ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది (BSF) గుర్తించాయి.
వెంటనే పలు మార్లు కాల్పులు జరిపాయి. డ్రోన్ లతో ఏమైనా ఆయుధాలు జారవిడిచారోమోనని విసృతంగా గాలించారు.
అయితే ఇప్పటి వరకు ఏమీ లభించలేదు. ఎవరైనా ఆయుధాలు, బాంబులను చూసినట్లైతే 3 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని BSF ఉన్నతాధికారులు ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూంచ్ లో డ్రోన్ల కలకలం
BSF fires at suspected Pak drone near LoC in J&K’s Poonchhttps://t.co/V12bRJxMSA@BSF_India @rajnathsingh @narendramodi @AmitShah pic.twitter.com/RF2rqD8p1B
— Absolute India News (@AbsoluteIndNews) May 29, 2024