రాజమండ్రి రూరల్: వార్తలు
AP Elections: ఏపీలో కూటమికి తొలివిజయం.. రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు
ఏపీలో కూటమికి తొలివిజయం నమోదు చేసింది.రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆంధ్రాలో కూటమి స్వీప్ చేసిందనే చెప్పాలి.
Bridal groom Kidnaped-East Godavari: కంట్లోకారం కొట్టి పెళ్లికూతురును లాక్కెళ్లారు
పెళ్లిమండపంలో కూర్చున్న ఓ పెళ్లికూతురుకు కళ్లలో కారం కొట్టి కొంతమంది లాక్కెళ్లారు.
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు
స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.