NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Elections: ఏపీలో కూటమికి తొలివిజయం..  రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు 
    తదుపరి వార్తా కథనం
    AP Elections: ఏపీలో కూటమికి తొలివిజయం..  రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు 
    ఏపీలో కూటమికి తొలివిజయం.. రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు

    AP Elections: ఏపీలో కూటమికి తొలివిజయం..  రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి బంపర్ మెజార్టీతో గెలుపు 

    వ్రాసిన వారు Stalin
    Jun 04, 2024
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో కూటమికి తొలివిజయం నమోదు చేసింది.రాజమండ్రి రూరల్‌టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆంధ్రాలో కూటమి స్వీప్ చేసిందనే చెప్పాలి.

    ఇప్పటివరకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ 130 స్థా నాల్లో, జనసేన 19, బీజేపీ 6 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. వైసీపీ కేవలం 20 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఏకంగా 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

    ఇక ఇప్పటినుంచి వరుసగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.

    details 

    ఆంధ్రాలో కూటమి స్వీప్ 

    అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ విజయం దిశగా దూసుకుపోతున్నారు.

    మంగళగిరి నుంచి పోటీ చేసిన నారాలోకేష్‌, హిందూపూర్‌ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణలు సైతం విజయం వైపు పయనిస్తున్నారు. కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తుంది.

    ఇక బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌ అంజాద్‌ బాషా, ఉషశ్రీ చరణ్‌, పీడిక రాజన్న దొర , కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు , విడదల రజిని, ఆది మూలపు సురేష్‌ , మేరుగు నాగార్జున తదితర మంత్రులు ఓటమికి చేరువలో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమండ్రి రూరల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాజమండ్రి రూరల్

    చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు  చంద్రబాబు నాయుడు
    Bridal groom Kidnaped-East Godavari: కంట్లోకారం కొట్టి పెళ్లికూతురును లాక్కెళ్లారు తూర్పుగోదావరి జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025