Page Loader
Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 
Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..

Nagpur Blast:నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు..  ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ సమీపంలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం పది మంది మరణించగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్సీపీ-ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు. నాగపూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలోని చాముండి ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. మరింత సమాచారం అందాల్సి ఉందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో పేలుడు దృశ్యాలు