పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా: వార్తలు

PFI members: 'భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు కుట్ర ...', పీఎఫ్‌ఐ సభ్యులకు బెయిల్‌ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ 

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ముగ్గురు సభ్యులకు బెయిల్ మంజూరు చేసేందుకు బాంబే హైకోర్టు మంగళవారం నిరాకరించింది.