NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bird flu in India భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. 2019 నుండి 2వ కేసు
    తదుపరి వార్తా కథనం
    Bird flu in India భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. 2019 నుండి 2వ కేసు
    భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

    Bird flu in India భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. 2019 నుండి 2వ కేసు

    వ్రాసిన వారు Stalin
    Jun 12, 2024
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 బర్డ్ ప్లూ వైరస్ బారిన పడినట్లు ప్రపంచఆరోగ్య సంస్థ మంగళవారం ధ్రువీకరించింది.

    భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ కేసు 2019లో వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం, కడుపులో ఇబ్బంది తదితర సమస్యలతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్పించారు.

    పలు చికిత్సల అనంతరం చిన్నారిని మూడు నెలల తరువాత డిశ్చార్జ్ చేసినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

    కరోనా పీడ వదిలిందనుకుంటున్న తరుణంలోబర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడం కలకలకలం రేపింది. దీనిని ఇంకా కేంద్ర ఆరోగ్య శాఖ ఖరారు చేయలేదు.

    వివరాలు 

    కోళ్ల పెంపకం కారణమా? 

    బాలుడి ఇంటి పరిసరాల్లో కోళ్లు ఎక్కువగా ఉండేవని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

    అయితే, అతడి కుటుంబం, బంధువుల్లో మరెవరికీ ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు లేవని వెల్లడించింది.

    అయితే, అతడు టీకాలు వేసుకున్నాడా? లేదా? ఆసుపత్రిలో ఏ యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని పేర్కొంది.

    హెచ్9ఎన్2 వైరస్‌తో వ్యాధి లక్షణాల తీవ్రత ఓ మోస్తరుగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

    అయితే, అధికంగా వ్యాప్తిలో ఉన్న వేరియంట్లలో ఇదీ ఒకటని వెల్లడించింది. అయితే, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పశ్చిమ బెంగాల్

    Bengal: భార్యాబిడ్డలను హత్యచేసి.. ఉరేసుకుని ఆత్మహత్య!  ఆత్మహత్య
    West Bengal: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య తృణమూల్ కాంగ్రెస్‌
    Elephant Accident: బెంగాల్‌లో ఘోర విషాదం .. రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి  భారతదేశం
    Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025