ముద్దాడ రవిచంద్ర: వార్తలు

Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకం 

సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది.