Page Loader
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే 
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2024
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం కూటమి 164 సీట్ల సాధించి రికార్డు సృష్టించడంతో ఇప్పుడు అందరి కళ్లన్నీ మంత్రివర్గంపైనే నెలకొన్నాయి. ఈ రోజు (బుధవారం) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గం ఖరారైంది. చంద్రబాబుతో సహా మొత్తం 25 మంది ఎమ్యెల్యేలు మంత్రులుగా కేబినెట్ లో అడుగుపెట్టనున్నారు. కేబినెట్ లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్,అచ్చెనాయిడు,కొల్లు రవీంద్ర,నాదెండ్ల మనోహర్,పి .నారాయణ,వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్,నిమ్మల రామానాయుడు,మొహ్మద్ ఫరూక్,ఆనం రామనారాయణ రెడ్డి,పయ్యావుల కేశవ్, తదితరులకు చోటు దక్కింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం