భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Encounter: కుప్వారాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం.. జవాన్ కి గాయలు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని లోలాబ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
India Bloc: బడ్జెట్‌కు వ్యతిరేకంగా భారత కూటమి నేడు పార్లమెంట్‌లో నిరసన
కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై "వివక్ష"పై పార్లమెంట్, వెలుపల నిరసన తెలియజేయాలని ఇండియా కూటమి పార్టీలు మంగళవారం నిర్ణయించాయి.
Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.42 వేల 277 కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Defence Budget: ఇప్పటి వరకు అతిపెద్ద రక్షణ బడ్జెట్.. రక్షణ రంగంలో దేశం మరింత బలపడుతుంది
2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఇప్పటివరకు అత్యధికంగా 6 లక్షల 21 వేల 940 కోట్ల రూపాయలను కేటాయించింది,
ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఏన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్) రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.
Neet Row: నీట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీకేజీకి తగిన ఆధారాలు లేవు
నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరిస్తూనే.. మళ్లీ పరీక్ష నిర్వహించబోమని పేర్కొంది.
PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు
లోక్ సభలో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.
Temple Corridor :కేంద్ర బడ్జెట్ 2024లో ఆలయ కారిడార్‌లపై ప్రత్యేక దృష్టి
మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు.
Urban housing: అర్బన్ హౌసింగ్ కోసం రూ. 10 లక్షల కోట్లు
బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అర్బన్ హౌసింగ్ స్కీమ్‌పై భారీ ప్రకటన చేశారు.
Budget: 2024 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్,బీహార్‌లకు ఆర్థిక మంత్రి వరాలజల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రకటనలు చేశారు.
Nirmala Sitharaman:7వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తన 7వ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
Budget 2024: బడ్జెట్‌ను సమర్పించలేకపోయిన ఇద్దరు ఆర్థిక మంత్రులు ఎవరో తెలుసా..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, మంగళవారం (జూలై 23) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వరుసగా 7వ సారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఇక జైలులోనే!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది.
Smita Sabharwal: ఐఏఎస్‌లలో వికలాంగుల కోటా ఎందుకు.. 'ఎక్స్'లో స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దూమారం
వికలాంగుల కోటా కింద ఎంపికైన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై కొనసాగుతున్న వివాదం నడుమ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో వికలాంగుల కోటా ఆవశ్యకతపై ప్రశ్నలు సంధించి కొత్త వివాదం సృష్టించారు.
Maharastra:14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పూజా ఖేద్కర్ తల్లి
పదవిని దుర్వినియోగం చేసి, నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలతో మహారాష్ట్రలో ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ జైలుకు పంపబడ్డారు.
Supreme Court: దుకాణాలపై పేరు-గుర్తింపు అవసరం లేదు.. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించిన సుప్రీం
కన్వర్ యాత్ర-నేమ్‌ప్లేట్ వివాదం కేసులో దుకాణదారులు తమ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Nipah virus:నిపా వైరస్ తో కేరళలో 14 ఏళ్ల బాలుడు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..!
కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపింది. రాష్ట్రంలోని మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం నిఫా వైరస్‌తో మరణించాడు.
RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Kanwar Yatra: కన్వర్ యాత్ర ఆర్డర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, పండ్లు, తినుబండారాల దుకాణాల్లో యజమాని పేరును తప్పనిసరిగా రాయాలని ఉత్తర్‌ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
Bomb threat: పార్లమెంట్,ఎర్రకోటను పేల్చివేస్తానని బెదిరించిన ఖలిస్తాన్
కేరళకు చెందిన రాజ్యసభ ఎంపీ వి శివదాసన్‌కు ఖలిస్తానీ బెదిరింపులు వచ్చాయి. పార్లమెంటు భవనంపైనా,ఎర్రకోటపైనా బాంబులు పేలుస్తామని తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఎంపీ తెలిపారు.
Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలోని గుంధా ఖవాస్ ప్రాంతంలోని కొత్త ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Kerala: కేరళలో నిఫా వైరస్‌తో 14 ఏళ్ల చిన్నారి మృతి
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు నిపా వైరస్‌తో మృతి చెందాడు.చిన్నారికి పరీక్షలు నిర్వహించగా నిపా వైరస్ పాజిటివ్‌గా తేలింది.
Telangana: చెరువులు, రిజర్వాయర్లకు జలకళ.. ఆనందంలో అన్నదాతలు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుండి ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో మొట్టమొదటిసారిగా భారీ వర్షాలు కురిసింది.
Budget Session: బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్షం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో, 6 బిల్లులు కూడా ప్రవేశపెడతారు.
Dinesh Saraogi: విమానంలో మహిళను వేధించిన కేసులో స్టీల్ కంపెనీ సీఈవో దినేష్ సరోగీపై ఎఫ్ఐఆర్
కోల్‌కతా నుండి అబుదాబికి వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికుడిని వేధించినందుకు ఒమన్‌కు చెందిన స్టీల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దినేష్ కుమార్ సరోగీపై ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Uttarakhand:కేదార్‌నాథ్ యాత్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ యాత్ర నడిచే మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది.
Neet Row: ఎన్టీఏపై ప్రశ్నలు లేవనెత్తే రాజ్‌కోట్-సికార్ ఫలితాల్లో ఏముంది?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నగరం, కేంద్రాల వారీగా నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 ఫలితాలను విడుదల చేసింది.
Karnataka: కర్నాటక ఐటీ సంస్థలలో 14 గంటల పనిదినాల ప్రతిపాదన.. ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహం
ప్రైవేట్ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే బిల్లుపై విమర్శలు ఎదుర్కొన్నకర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని వేళలను ప్రస్తుతం ఉన్న 10 గంటల నుంచి 14 గంటలకు పెంచాలని యోచిస్తోంది.
Gujarat: గుజరాత్‌లో కూడా పూజా ఖేద్కర్ లాంటి కుంభకోణం? విచారణ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మోసం వెలుగులోకి రావడంతో గుజరాత్ ప్రభుత్వం తన స్థాయిలో నలుగురు ఐఏఎస్ అధికారులపై విచారణ ప్రారంభించింది.
Gonda train accident: ప్రమాదానికి మందు పెద్ద పేలుడు శబ్ధం.. రెండు నిమిషాల నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణం
ఉత్తర్‌ప్రదేశ్'లోని గోండాలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.కేవలం రెండు నిమిషాల ఆలస్యంతో రైలు ప్రమాదం జరిగింది.
Telangana: రాజీవ్ గాంధీ పౌర అభయ హస్తం పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం పథకాన్ని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో ప్రారంభించారు.
Kupwara Encounter: ఉగ్రవాదుల నుండి స్టెయిర్ AUG రైఫిల్ స్వాధీనం.. నాటో సైనికులు దానిని ఆఫ్ఘనిస్తాన్‌లో ఉపయోగించారు
కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో హతమైన ఇద్దరు విదేశీ ఉగ్రవాదుల నుంచి గురువారం ఆస్ట్రియాలో తయారు చేసిన బుల్‌పప్ అసాల్ట్ రైఫిల్'స్టెయర్ ఏయూజీ'స్వాధీనం చేసుకుంది.
Jammu: జమ్మూలో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఆర్మీ ప్లాన్.. ఉగ్రవాదులను వేటాడేందుకు 500 మంది పారా కమాండోల మోహరింపు
గత కొంతకాలంగా జమ్మూలోని పలు ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కశ్మీర్ లోయలో కాకుండా జమ్ములోని కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేశారు.
NEET UG Result 2024 Declared: NEET UG 2024 ఫలితల ప్రకటన.. ఇక్కడ తనిఖీ చేయండి
నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఫలితాలను ఈరోజు, మధ్యాహ్నం 12 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
Dibrugarh Express Accident: గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో..
గోండా రైలు ప్రమాదంలో వైరల్ అయిన ఆడియో పెద్ద విషయాన్ని వెల్లడించింది. వైరల్ అయిన ఆడియోలో, ట్రాక్ గందరగోళంగా ఉందని, ప్రమాదం ఉందని, జాగ్రత్త అవసరం అని కీమ్యాన్ చెబుతూనే ఉన్నాడు కానీ లోకో పైలట్ పట్టించుకోలేదు.
IIT Indore: ఐఐటీ ఇండోర్ క్యాంపస్‌కి బాంబు బెదిరింపు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి సమీపంలో ఉన్న సిమ్రోల్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఐఐటీ క్యాంపస్‌కు శుక్రవారం సాయంత్రం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
Surender Panwar: అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టి శనివారం అరెస్టు చేసింది.
Pooja Khedkar: 'నేను మళ్ళీ త్వరలో వస్తా'.. శిక్షణ నుండి తొలగించడంపై స్పందించిన పూజా ఖేద్కర్
ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ నుండి వచ్చిన లేఖను అనుసరించి ట్రైనీ IAS అధికారి పూజా ఖేద్కర్ శిక్షణను వాషిమ్‌లో నిలిపివేశారు.
UPSC: యుపిఎస్ సి చైర్‌పర్సన్ మనోజ్ సోనీ రాజీనామా.. 5సంవత్సరాల తర్వాత ముగియనున్న పదవీకాలం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్‌పర్సన్ మనోజ్ సోనీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు.