భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kerala Floods: కేరళకు ఏడు రోజుల ముందే హెచ్చరించాం : అమిత్ షా
కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కేరళకు ఏడు రోజులు ముందే హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కన్నారు.
Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండియన్ ఏవియేషన్ లెజిస్లేషన్, 2024 బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
Puja Khedkar : పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. అభ్యర్థిత్వం రద్దు చేసిన యూపీఎస్సీ
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్(34) కు యూపీఎస్సీ బిగ్ షాకిచ్చింది.
Nitin Gadkari: జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలని ఆర్థిక మంత్రికి నితిన్ గడ్కరీ లేఖ
ముక్కుసూటిగా మాట్లాడి తన పని తీరుతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించాలని కోరారు.
Delhi liquor scam: కేజ్రీవాల్,సిసోడియా,కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు.
Narendra Modi: కుల గణనపై లోక్‌సభలో రగడ.. ఠాకూర్ వ్యాఖ్యలపై ప్రధాని ప్రశంస
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్‌సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
Coaching Centres: కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం
దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Noida: గుడిసెలో మంటలు చెలరేగి ముగ్గురు బాలికలు మృతి
నోయిడాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.
UPSC: యుపిఎస్సి కొత్త చైర్మన్‌గా ప్రీతి సూదన్ నియామకం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సూదన్ నియమితులయ్యారు.
Kerala: వాయనాడ్‌లో ప్రకృతి బీభత్సం... ఇప్పటివరకు 143 మంది మృతి
భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
#NewsBytesExplainer: ప్రేమ ఉచ్చులో చిక్కుకుని ఎవరైనా మతం మారితే జీవితాంతం జైల్లోనే గడుపుతారు.. ఈ చట్టం గురించి తెలుసుకోండి
లవ్ జిహాద్ వల నేసే అమ్మాయలు, ప్రేమ ఉచ్చులో చిక్కుకుని మతం మార్చే నేరగాళ్లకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం కఠిన నిబంధనలను సిద్ధం చేసింది.
Uttarpradesh: 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం
యూపీ అసెంబ్లీలో 'లవ్ జిహాద్ నిరోధక' బిల్లు ఆమోదం పొందింది.
Wayanad Landsildes : కొండచరియలు విరిగిపోవడానికి కారణమేమిటి.. ప్రమాదానికి ముందు సంకేతాలివే!
కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Telangana: రెండో విడత పంట రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందుకే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
Justice Madan Bhim Rao Lokur: పవర్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్
తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా, జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్ నియమితులయ్యారు.
Train Derailment: ఈ ఏడాదిలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే..
జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ముంబై-హౌరా మెయిల్‌కు చెందిన 18 కోచ్‌లు మంగళవారం ఉదయం పట్టాలు తప్పాయి.
Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కూడా కొనసాగుతోంది.
Pangong Lake: పాంగాంగ్ సరస్సు మీదుగా వాడుకలో ఉన్న చైనీస్ వంతెన
జూలై 22న NDTV యాక్సెస్ చేసిన హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల ప్రకారం, చైనా పాంగోంగ్ సరస్సు మీదుగా 400 మీటర్ల వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత
జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని కాసు బేగు స్టేషన్‌లో ఆగిపోయింది.
Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సోమవారం 16 గంటలకు పైగా మారథాన్ సెషన్‌తో రికార్డు సృష్టించింది.
Maharashtra: దారుణం.. అమెరికా మహిళను అడవిలో కట్టేసిన వైనం
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుసుకుంది.
Delhi : ముగ్గురు విద్యార్థులు జల సమాధి.. మరో కోచింగ్ సెంటర్ సీజ్
దిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బెస్‌మెంట్‌లో వరద నీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Jharkhand Train Accident: జార్ఖండ్, హౌరా ముంబై రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు
హౌరా నుంచి ముంబై వెళ్తున్న హౌరా మెయిల్ జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలులోని 18 బోగీలు పట్టాలు తప్పాయి.
Kerala landslides: విరిగిపడిన కొండచరియలు.. 11మంది మృతి.. శిథిలాల క్రింద వందలాది మంది..!
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.
#NewsBytesExplainer: దేశంలో కోచింగ్ సెంటర్లను తెరవడానికి నియమాలు ఏమిటి? తప్పు చేస్తే భారీ జరిమానా ఎంత ఉంటుంది?
దేశ రాజధాని దిల్లీలోని పాత రాజేంద్ర నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు వచ్చి ముగ్గురు సివిల్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.
Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Kurnool Horse Ride Death: గుర్రంపై నుండి పడి యువకుడు మృతి
గుర్రపు స్వారీ చేస్తూ రోడ్డుపై పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చర్యలు ముమ్మరం చేసింది.
Bihar: బీహార్ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్‌లో కుల రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఎత్తివేసేందుకు ప్రస్తుతం సుప్రీంకోర్టు నిరాకరించింది.
India-Maldives: నేడు భారత్ కి రానున్న మాల్దీవుల మంత్రి .. వారి కోసం రోడ్‌షో చేయనున్నారు
భారత పర్యాటకులను తమ దేశానికి ఆహ్వానించేందుకు మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ సోమవారం భారత్‌లో పర్యటించనున్నారు.
Maharastra: నవీ ముంబైలో దుండగులు కాల్పులు.. దుకాణంలో రూ.11 లక్షలు దోచుకుని పరార్
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి సినిమా తరహా దోపిడీ జరిగింది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి రూ.11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
Sharad Pawar: మహారాష్ట్రలో మణిపూర్ పరిస్థితి: శరద్ పవార్
నవీ ముంబైలోని వాషిలో నిర్వహించిన "సామాజిక ఐక్యతా మండలి" సందర్భంగా, మణిపూర్‌లో జరిగిన సంఘటనల మాదిరిగానే మహారాష్ట్రలో అశాంతి ఏర్పడుతుందనే భయాన్ని NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ వ్యక్తం చేశారు.
Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు గత శనివారం అమెరికాలో చికాగోలో ఈతకెళ్లి మృతి చెందాడు.
Bhopal: కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ కా అకిల్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు.
Tamilnadu: తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య.. బీజేపీ మద్దతుదారులు నిరసన
తమిళనాడులోని శివగంగైలో శనివారం రాత్రి బీజేపీ నేత హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నలు సంధించారు.
Delhi: ఢిల్లీలో 3 మరణాల తర్వాత మేల్కొన్న MCD.. బేస్‌మెంట్ లో నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్
దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది.
Bhu-Aadhaar: ఇక భూములకు కూడా ఆధార్.. మీ ప్లాట్‌ను ఎవరూ లాక్కోలేరు
దేశ పౌరుల ఆధార్ కార్డులాగే ఇప్పుడు భూములకు కూడా ప్రత్యేక గుర్తింపు రానుంది.
Bangalore: లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలు దూరం : నిర్మలా సీతారామన్
అధిక ద్రవ్యోల్బణం, అధ్వాన్నంగా ఉన్న లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలను దూరమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు.
Tamil Nadu : తమిళనాడులో మర్డర్.. కత్తితో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపాడు.