భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Jaya Bachchan: జయా బచ్చన్ కి మద్దతుగా సోనియా గాంధీ వాకౌట్
రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్‌కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మద్దతు నిలిచారు.
Alla Nani: వైసీపీ మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం
సుంకిశాల ప్రాజెక్టు ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్
కేరళలోని వాయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 413 మందికిపైగా మరణించారు. ఇంకా 152 మంది అచూకీ తెలియాల్సి ఉంది.
PM Modi: 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని' ప్రారంభించిన ప్రధాని మోదీ
2024 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించారు.
Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమ జంట కొన్ని గంటలు కూడా కలిసి జీవించలేకపోయారు.
Odisha: ఒడిశాలో భారతదేశపు మొట్టమొదటి 24/7 ధాన్యం ATM ప్రారంభం
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దేశంలోనే తొలి ధాన్యం ఏటీఎం (ధాన్యం పంపిణీ యంత్రం)ను ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లబ్ధిదారులకు 24x7 ధాన్యాలను పంపిణీ చేస్తుంది.
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
ఢిల్లీ ఎక్సైజ్ పోలీసు కేసుకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
PM Modi : హిందువులకు భద్రత కల్పించండి.. మహ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణం స్వీకారం చేశారు.
Delhi: పూణె ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వాంటెడ్ టెర్రరిస్ట్ ఢిల్లీలో అరెస్ట్
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదిని రిజ్వాన్ అలీగా గుర్తించారు.
Bangladesh Crisis: దిల్లీలో షేక్ హసీనా.. యూకే నుండి జైశంకర్‌కు కాల్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో యూకే విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు.
Odisha: ఆహారంలో బల్లి.. 100 మంది పిల్లలకు అస్వస్థత
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసి 100 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు
హైదరాబాద్ లోని పాతబస్తీలో రౌడీషీటర్ ను దుండగలు కాల్చి చంపారు. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో గ్యాంగ్ స్టర్ రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు చేసి హత్య చేశారు.
Wayanad Landslide: వాయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించిన 13 ఏళ్ల బాలిక ..
భారీ వర్షాలు,కొండచరియలు విరిగిపడటంతో కేరళలోని వాయనాడ్‌లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విధ్వంసం సృష్టించాయి.
Viral Video: పార్లమెంటులో నిద్రపోయిన రాహుల్ గాంధీ.. బీజేపీ మంత్రుల ట్రోల్స్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోటో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tamilanadu: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతినెలా వెయ్యి రూపాయలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పుడు బాలికలకు కూడా ప్రతి నెలా రూ. 1,000 నెలవారీ భత్యం ఇవ్వనున్నారు, తద్వారా వారు తదుపరి చదువులు కొనసాగించవచ్చు.
Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల
తెలంగాణలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది, నీటిని దిగువకు విడుదల చేయడానికి అధికారులు 26 గేట్లను తెరిచారు.
Prayagraj: 5 మందిపై 'దెయ్యం' ఎఫ్ఐఆర్ దాఖలు: తర్వాత ఏం జరిగింది
అలహాబాద్ హైకోర్టులో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. శబ్ద ప్రకాష్ అనే వ్యక్తి మరణించిన మూడేళ్ల తర్వాత, 'దెయ్యం'అయ్యి పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Waqf Laws: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లుపై వివాదం.. ఇతర ముస్లిం దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి?
కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..?
ప్రతి రోజూ వార్తల్లో అనేక హత్యల గురుంచి తెలుసుకుంటాం.
World War 2-era condition: అరుదైన వ్యాధితో బాధపడుతున్నUPSC విద్యార్థి
సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న 21 ఏళ్ల విద్యార్థికి పిలోనిడల్ సైనస్ అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Parliament: లోక్‌సభ ముందుకు వక్ఫ్ చట్టం సవరణ బిల్లు.. విపక్షాలు తీవ్ర గందరగోళం
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
School toilet cleaning with dalit student: దళిత విద్యార్థితో స్కూల్ బాత్రూం క్లీనింగ్.. అపై క్లాస్ రూమ్‌లో లాక్
ప్రభుత్వ స్కూల్ టీచర్లు దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Himachal Pradesh : క్లౌడ్ బరస్ట్.. 13 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు ఒకటో తేదీన క్లౌడ్ బరస్ట్ వల్ల పదుల సంఖ్యలో వరద నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే.
Jagdeep Dhankhar: ఫోగట్ అనర్హతపై నిరసనలు.. సభ నుంచి వాకౌట్ చేసిన జగదీప్ ధన్‌ఖర్
వినేష్ ఫోగట్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా గురువారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది.
Kerala:మెదడు తిన్న అమీబా కారణంగా 6 నెలల్లో 5 మరణాలు.. తిరువనంతపురంలో అత్యధిక కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు కేరళలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) మొత్తం 15 కేసులు నమోదయ్యాయి, అందులో 5 మంది మరణించారు.
Buddhabed Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ కన్నుమూత
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ(80) గురువారం ఉదయం 8:20 గంటలకు కన్నుముశారు.
Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు (75) ఈరోజు తుదిశ్వాస విడిచారు.
Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Maharastra: పూణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఆసుపత్రి పాలైన 17 మంది ఉద్యోగులు
మహారాష్ట్రలోని పూణెలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి విషమించింది.
Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్
భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన పలు ఆస్తులపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్యలు చేపట్టింది.
Supreme Court: సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి వ్యాఖ్యను తొలగించిన సుప్రీంకోర్టు
పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌బీర్ సెహ్రావత్ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు.
Sheikh Hasina: కొంతకాలం ఇండియాలోనే షేక్ హసీనా.. దిల్లీలో భారీ బందోబస్తు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం రక్తపాతానికి తెర లేపింది.
Haj policy 2025: 2025 కోసం హజ్ విధానాన్ని విడుదల చేసిన కేంద్రం.. పాలసీ గురించి తెలుసుకోవలసిన విషయాలు
2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం హజ్ పాలసీని విడుదల చేసింది. దీని ప్రకారం భారతీయ హజ్ కమిటీ కోటా ఇప్పుడు 70 శాతానికి తగ్గింది.
Waqf Board: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఈ మార్పులు ఉండే అవకాశం
వక్ఫ్ బోర్డు అధికారాలపై కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది.
YS Sunitha: ఏపీ హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత బుధవారం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు.
Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరణ.. ఇక భారత్‌లోనే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళన పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ఇండియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే.
Bangladesh Violence: బంగ్లాకు అండగా నిలవాలి.. లేదంటే మనది మహా భారత్ కాదు : సద్గురు
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్నిక గురువు సద్గురు జగ్గీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Air India: ఢాకాకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం.. ఢాకా నుండి ఢిల్లీకి 205 మంది
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు, ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత పరిస్థితి మరింత దిగజారుతోంది.