షింకున్ లా టన్నెల్: వార్తలు
26 Jul 2024
భారతదేశంShinkun La Tunnel: ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన షింకున్ లా టన్నెల్ .. దాని ప్రాముఖ్యత ఏమిటి?
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లడఖ్‌లోని వార్ మెమోరియల్ వద్దకు చేరుకుని షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు.