NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా
    నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా

    Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

    ఆ సంస్థలో పనిచేస్తున్న కొందర వ్యక్తులు ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారన్నారు.

    ఇటీవల లోక్ సభలో తాను మాట్లాడిన 'చక్రవ్యూహం' స్పీచ్ కొంతమందికి నచ్చలేదన్నారు.

    ఈడీని సాధారణంగా ఆహ్వానిస్తున్నానని, వారి కోసం చాయ్ బిస్కెట్లు సిద్ధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

    సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన 'చక్రవ్యూహాం' ప్రసంగం మెప్పించలేదన్నారు.

    Details

    దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టేశారు

    కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడారు.

    ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని 'పద్మవ్యూహం'లోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు.

    మహభారతంలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో, ఇప్పుడు దేశాన్ని అలానే తయారు చేస్తున్నారని విమర్శించారు.

    యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు

    Deails

    చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయి

    పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు.

    చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయని, దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తిగా గుర్తించారు.

    ఇక దర్యాప్త సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండదని చెప్పారు. మరోవైపు రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    సీబీఐ

    తాజా

    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్

    రాహుల్ గాంధీ

    Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?  బిహార్
    Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ కాంగ్రెస్
    5 Years of Pulwama Attack: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ నివాళులు  నరేంద్ర మోదీ
    UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం! అఖిలేష్ యాదవ్

    సీబీఐ

     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  కర్ణాటక
    మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు; తల్లి అనారోగ్యమే కారణం వైఎస్సార్ కడప
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! కర్నూలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025