లాల్ కృష్ణ అద్వానీ: వార్తలు

LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక 

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.