జోగి రమేష్: వార్తలు
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్ తరలింపు
నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేటి ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు.