NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Divvela Madhuri : దువ్వాడ ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. టొల్ గేట్ వద్ద మాధురి కారు యాక్సిడెంట్
    తదుపరి వార్తా కథనం
    Divvela Madhuri : దువ్వాడ ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. టొల్ గేట్ వద్ద మాధురి కారు యాక్సిడెంట్
    దువ్వాడ ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. టొల్ గేట్ వద్ద మాధురి కారు యాక్సిడెంట్

    Divvela Madhuri : దువ్వాడ ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. టొల్ గేట్ వద్ద మాధురి కారు యాక్సిడెంట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2024
    05:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత మూడ్రోజులగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీవినాస్ కుటుంబ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఆదివారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

    దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధించి దివ్వెల మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

    ఆదివారం మధ్యాహ్నం ఆమె కారు బోల్తా పడింది. దివ్వెల మాధురి కారు వేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

    Details

    దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో గొడవలు

    పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ సమీపంలో దివ్వెల మాధురి కారు, మరో కారు ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికుల సాయంతో ఆమెను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    గత మూడ్రోజులగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి.

    దువ్వాడ భార్య వాణి, ఆమె కుమార్తె హైందవి శ్రీను ఇంటి వద్ద నిరసనకు దిగారు.

    తన భర్త కూతుళ్లకు అన్యాయం చేశారని ఆమె ఆరోపణలు చేసింది. మాజీ సీఎం జగన్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పలాస
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని

    పలాస

    Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి రైలు ప్రమాదం

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    సీఎం కోసం కొబ్బరి చెట్లు నరకడంపై పవన్ చురకలు.. పుష్ప విలాపం చదవకపోతే ఇలాగే ఉంటుందని ఎద్దేవా పవన్ కళ్యాణ్
    ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్
    వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025