NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు
    స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు

    Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 18, 2024
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరంలోని చందానగర్ స్పా సెంటర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    ఇందులో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

    పక్కా సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేయగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    కెపీహఎచ్‌బీ నాలుగు రోడ్డులోని సెలూన్ షాప్‌పై కూడా పోలీసులు దాడులు చేశారు.

    సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

    Details

    బార్, పబ్ లలో ఆకస్మిక తనిఖీలు

    కెపీహఎచ్‌బీ నాలుగు రోడ్డులోని సెలూన్ షాప్‌పై కూడా పోలీసులు దాడులు చేశారు.

    సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని బార్‌లు, పబ్‌లపై కూడా పోలీసులు దాడులు చేశారు.

    హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    హైదరాబాద్

    Drugs: సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ  భారతదేశం
    Dogs attack- Infant killed: ఆడుకుంటున్నబాలికపై కుక్కల దాడి ...చిన్నారి మృతి పోలీస్
    IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు ఐపీఎల్
    IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తెలంగాణ

    Jeevan Reddy: ఎమ్మెల్సీ పదవికి తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి రాజీనామా..?  భారతదేశం
    Hyderabad: హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం.. ప్రభావిత ప్రాంతాల పూర్తి జాబితా హైదరాబాద్
    kerala: రైలు మిడిల్ బెర్త్ పడి  కేరళ వ్యక్తి మృతి   కేరళ
    Telangana: కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025