భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన
దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Heavy Rains: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలపై అలర్ట్
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి
విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద శుక్రవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.
Shamshabad: శంషాబాద్‌లో దిగిన ప్రపంచంలో అతి పెద్ద సరకు రవాణా విమానం
ప్రపంచ దేశాల్లో ఆకాశ తిమింగలంగా 'బెలుగా' విమానానికి ప్రత్యేక స్థానముంది. గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బెలుగా ప్రత్యక్షమైంది.
Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ శుక్రవారం బీజేపీలో చేరారు. తనపై నిఘా ఉంచారన్న విషయం తెలిసి తాను కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది.శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు
సకాలంలో వానలు పడటం చాలా ముఖ్యం. వానాకాలంలో సరైన మోతాదులో వర్షపాతం ఉండడం సమతుల్యతను సూచిస్తుంది.
Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎకో,టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
Champai Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్
జార్ఖండ్‌లో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విషయంలో రాజకీయ ప్రకంపనలు శుక్రవారంతో ముగిశాయి.
PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు.
AP Employees Transfers : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు దాకా అవకాశం
Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత న్యాయవ్యవస్థపై తనకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి ధృవీకరించారు.
Yadadri: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది.
Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత
భారీ వరద నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుండడంతో, 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మహిళా హాస్టల్‌లోని టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం రేపింది.
Ethanol: చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి విధానంలో కీలక మార్పులు చేసింది. చెరకుతో ఇథనాల్ తయారీపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.
IMA On Doctors Safety: భారతదేశంలో నైట్ షిఫ్ట్‌లో 35% మంది వైద్యులు అసురక్షితం.. ఐఎంఏ అధ్యయనంలో కీలక విషయాలు..
భారతదేశంలో నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్లలో మూడింట ఒక వంతు మంది అసురక్షితంగా భావిస్తున్నారు.వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో వాతావరణశాఖ రేపటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు.
Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డ్ స్థాయిని చేరుకుంది. ట్రాన్స్‌కో సీఎండీ ప్రకారం, గురువారం ఉదయం 7:30 గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరింది.
Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ
కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.
Supreme Court: సుప్రీంకోర్టు రికార్డు.. 83,000కి చేరుకున్న పెండింగ్ కేసుల సంఖ్య
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తయినా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదు. వాటి సంఖ్య పెరుగుతోంది.
CM Chandrababu: అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
రాజధాని అమరావతిలో ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
Gujarat Flood:గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 28 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
PM Modi: నేడు మహారాష్ట్రలో మోదీ పర్యటన.. రూ.76 000 కోట్లు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దాదాపు రూ.76,000 కోట్లతో నిర్మించనున్న వాధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమేమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు.
WHO: చండీపురా వైరస్‌ను 20 ఏళ్లలో భారతదేశంలో అతిపెద్ద వ్యాప్తిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
గత కొన్ని నెలలుగా భారతదేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన ప్రాణాంతక చండీపురా వైరస్ (CHPV), గత 20 ఏళ్లలో భారతదేశంలో సంభవించిన అతిపెద్ద వ్యాప్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివర్ణించింది.
INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం
భారతదేశం తన రెండవ అణు శక్తితో నడిచే జలాంతర్గామిని నేడు ప్రారంభించబోతోంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ అని పిలిచే ఈ రెండవ అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని విశాఖపట్నంలో నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు.
Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!
దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించారు.
Student suicide rate: భారతదేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు.. జనాభా పెరుగుదల రేటును మించి..
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది.
YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయకండి: ఢిల్లీ హైకోర్టు
వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ వ్యవధిని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది, దీంతో ఖేద్కర్‌కు ప్రస్తుతానికి అరెస్టు నుంచి ఉపశమనం లభించింది.
Bengaluru: బెంగుళూరులో దారుణం.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (ఆగస్టు 28) టెర్మినల్ 1లోని పార్కింగ్ ఏరియా దగ్గర ఒక ఉద్యోగి బహిరంగంగా కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంపించిన భూమి
ఢిల్లీ,పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11:30 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.
Climate change effect: తొలిసారిగా ఓం పర్వతం నుండి అదృశ్యమైన మంచు
మంచుతో కప్పబడిన ఓం పర్వతం ఒక్కసారిగా మంచు రహితంగా మారింది.కోట్లాది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఓం మూర్తి కూడా కనుమరుగైంది.చూడటానికి నల్ల పర్వతం మాత్రమే మిగిలి ఉంది.
Nuzivedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులకు అస్వస్థత
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందలమంది విద్యార్థులు వారం రోజులుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుతున్నారు.