LOADING...
YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి.. 
వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి..

YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పారు. ఏకకాలంలో పదవికి, పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా పత్రాలను అందజేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించిన విషం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైసీపీకి పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామ చేసిన ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ. 

Advertisement