భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Army Vehicle Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..
సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుండి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాకు వెళ్లే మార్గంలో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది.
Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు
సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, టీడీపీ అధిష్టానం ఈ విషయం సీరియస్‌గా పరిగణించి అతనిపై చర్యలు తీసుకుంది.
Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
Maharastra: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తయారుచేసిన శిల్పి జైదీప్ ఆప్టే అరెస్టు
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో, పోలీసులు శిల్పి జైదీప్ ఆప్టేని అరెస్ట్ చేశారు.
Wikipedia: మీకు ఇండియా నచ్చకపోతే ఇక్కడ పని చేయకండి.. వికీపీడియాకు ఢిల్లీ హైకోర్టు ధిక్కార నోటీసులు
వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని దిల్లీ హైకోర్టు గతంలో ఆదేశించినా, వికీపీడియా ఆ ఆదేశాలను పాటించలేదు.
Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు
తెలంగాణలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి, దీనితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Manjeera River: ఉప్పొంగుతున్న మంజీరా.. సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు జలకళ
మంజీరా నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండిపోయినా, మంజీరా నది పై ఉన్న సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదు.
Narendra Modi: ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన.. ఇరుదేశాల మధ్య సెమీకండక్టర్ టెక్నాలజీ సహా పలు ఒప్పందాలు
ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 4)న సింగపూర్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.
Andhra Pradesh: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యిన శ్రీకాళహస్తి టీచర్
తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.
Telangana: తెలంగాణలో కొత్త ప్రాజెక్టు.. పైలెట్ ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె
రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
కాళేశ్వరం వైపు నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది.
AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు, వరదల బీభత్సం తీవ్రతను 4 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన అధికారిక బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది.
Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో, సురేశ్‌తో పాటు మరికొందరు వైస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.
Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
#Newsbytesexplainer: భారత్ "Act East Policy" అంటే ఏమిటి? భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి బ్రూనై ఎందుకు కీలకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన భారత ప్రధాని చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన.
Tripura: శాంతి ఒప్పందంపై సంతకాలు.. హోంమంత్రి సమక్షంలో సంతకాలు చేసిన మిలిటెంట్ గ్రూపులు
నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT),ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులు కూడా ఎంఒయుపై సంతకాలు చేశారు.
Fifty Airports: ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను నిమించనున్న కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల కోసం ఒక ప్రణాళికపై పని చేస్తోంది, దీని కింద 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నారు.
Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు
కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.
Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.
TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురయ్యాయి.
Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం
బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాలలో భారీ గందరగోళం ఏర్పడింది.
Pooja Khedkar: పూజా ఖేద్కర్ వికలాంగ ధ్రువీకరణ పత్రం నకిలీది.. హైకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ మాజీ అధికారి పూజా ఖేద్కర్‌కు కష్టాలు పెరుగుతున్నాయి.
TISS: టిస్ హానర్ కోడ్ లో మార్పు.. విద్యార్థుల నోటికి తాళం
అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు కల్చరల్ ఆక్టివిటీస్ లేదా స్పోర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ అందిస్తాయి.. లేదా 6వ తరగతి నుండి సివిల్స్ పాఠాలు అందిస్తాయి. జేఈఈ మెయిన్స్ గురించి కూడా సమాచారం ఇస్తాయి.
Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాహుల్ ని కలిసిన వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా
అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ కల చెదిరింది. ఈ పరిణామం తరువాత, ఆమె కుస్తీకి వీడ్కోలు పలికింది.
Assam: అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్.. ముఖ్యమంత్రి హెచ్చరిక
అసోంలో రూ. 22 వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసింది. అసోం రాష్ట్ర పోలీసులు ఈ కుంభకోణం గుట్టు రట్టు చేశారు.
Maharastra: శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్ ఆప్టేపై లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.
Helicopter: అరేబియా సముద్రంలో కూలిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
అరేబియా సముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి, ఆ ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి.
Narayanmurthy:'నువ్వు నాలా మారడం నాకు ఇష్టం లేదు'.. 12 ఏళ్ల కుర్రాడితో నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.
Paris Paralympics 2024: దేశానికి గర్వకారణం.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడ్రోజుల పర్యటన సందర్భంగా బ్రూనై, సింగపూర్‌లో ఉన్నారు. మంగళవారం ఆయన బ్రూనైకి చేరుకున్నాడు.
Narendra modi: నేటి నుంచి సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఈ పర్యటన ఎందుకు ప్రత్యేకం,ఎజెండా ఏమిటి?
బ్రూనై తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం నేడు సింగపూర్ చేరుకోనున్నారు.
Singareni: సింగరేణి.. మరో ఐదు కొత్త బొగ్గు గనుల ప్రారంభానికి సిద్ధం
సింగరేణి మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.
Kishanreddy: జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కిషన్ రెడ్డి
కేంద్రం విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు సహాయం అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల ప్రభావంతో అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. డెంగ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎపిడెమిక్‌గా ప్రకటించింది.