భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. ఆప్ దుర్గేష్ పాఠక్ కు బెయిల్
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు బెయిల్ లభించింది.
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఓనం పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి
గుజరాత్‌లోని కచ్ జిల్లా లఖ్‌పత్ పట్టణంలో వారం రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వ్యాధితో ఇప్పటికే 15 మంది ప్రాణాలు విడిచారు.
CM Chandrababu and Pawan: దేవరపల్లి రోడ్డు ప్రమాదం ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Polavaram: పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే.. వేగం పెంచాలన్న కేంద్ర జల సంఘం
పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఏర్పడినపుడు తెలంగాణపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, ఆ ప్రభావం ఎంత మేరకు వ్యాపిస్తుందో గుర్తించడం కోసం చేపట్టిన సంయుక్త సర్వేను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది.
Telangana: దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక
ఇటీవలి భారీ వర్షాలు తెలంగాణలో రోడ్లు, వంతెనలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
Flood Effects: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేడు కేంద్ర బృందం పర్యటన
ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు సూర్యాపేట, భద్రాద్రి, వనపర్తి, నారాయణపేట, మెదక్ వంటి జిల్లాలలో ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన వర్షాల కారణంగా అనేక గ్రామాలు విపత్తుకు గురయ్యాయి.
Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
New Medical Colleges: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త తెలిపింది.
Floods: కొల్లేరుకు వరద ఉద్ధృతి .. ఆందోళనలో లంకలు
కొల్లేరులో వరద తీవ్రత పెరగడంతో, లంక గ్రామాల్లో ఆందోళన పెరిగింది. గత 8 రోజులుగా ఈ గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి.
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇంటింటికీ ఫ్రీగా హైస్పీడ్ ఇంటర్నెట్
తెలంగాణ వాసులకు శుభవార్త. త్వరలో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది.
Rahul Gandhi: ప్రజాస్వామ్యాన్ని చిదిమేయడానికి ప్రయత్నాలు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, భారత ప్రజాస్వామ్యంపై భాజపా పాలనను దుయ్యబట్టారు.
TGRTC: తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు.. రద్దీని తగ్గించేందుకు సీఎం కీలక అదేశాలు
తెలంగాణ ఆర్టీసీలో రద్దీ పెరగడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక అదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది.
Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు
సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Cyber Scams: సైబర్ నేరం చేయకుంటే కరెంట్ షాక్.. లావోస్‌లో హైదరాబాద్ యువకులకు చిత్రహింసలు
ఇటీవల లావోస్‌లో సైబర్ బానిసలుగా ఉన్న భారతీయ యువకులను అక్కడి అధికారులు రక్షించిన విషయం తెలిసిందే.
IAF transport aircraft: వాయుసేనకు ఎంటీఏ విమానాలు.. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ ఒప్పందం
భారత వాయుసేనకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్,లాక్‌హీడ్ మార్టిన్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) విమానాలను అందిస్తామని ప్రకటించాయి.
Medtech: విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ కి శ్రీకారం
వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకున్న విశాఖపట్టణంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (మెడ్‌టెక్ జోన్) మరో ముందడుగుగా కొత్త ఒరవడికి పునాది వేస్తోంది.
Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
మికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతుంది.
Indian Air Force: మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం
జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళం స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా ఉన్న ఓ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు
వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేసి, వరదలో చిక్కుకున్న ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు.
Manipur: మణిపూర్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది కుకీ-మైతేయి వర్గాల మధ్య అట్టుడికిన ఘర్షణలు ఈసారి మరింత తీవ్రమయ్యాయి.
Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.
Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది.
Chandrababu: ఉత్తరాంధ్రలో తుపానులకు వ్యూహం సిద్ధం.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు 10వ రోజుకి చేరుకున్నాయి.
Amit Shah: సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్ షా
సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ
మణిపూర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.
Hyderabad Traffic: గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
Insurance Premium: ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలి: భట్టివిక్రమార్క
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి వచ్చే విరాళాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Guntur: 'ఎవర్రా మీరంతా'.. మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు
చుట్టూ వందల సంఖ్యలో మద్యం సీసాలు ఉండగా, వాటిలో కొన్ని తమకు ఇష్టమైన బ్రాండ్‌లు ఉండటం చూస్తే, మందుబాబులు ఆగుతారా? అసలు ఆగరు.
Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం సంభవించిందని తెలిసిందే. ఈ వర్షాలు, వరదలతో మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Vande Bharat express: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏ రూట్లో అంటే..?
వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రజలు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రైల్వే శాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
Rahul Gandhi: నాకు మోదీపై ద్వేషం లేదు: రాహుల్ గాంధీ
అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో జరుగుతున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం,ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది.
Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం
భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
తరగతి గదిలో పాఠాల పట్ల శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాసులు అవసరమవుతాయని, ఉత్తీర్ణత కోసం అవి తప్పుడు మార్గంగా ఉపయోగపడుతున్నాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు.
Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌కులే మద్యం మత్తులో రోడ్లపై బీభత్సం సృష్టించాడు.
అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు
రాజస్థాన్‌లోని అజ్మీర్ వద్ద దారుణమైన రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను ఉంచారు.