భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

15 Sep 2024

తెలంగాణ

TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు.

Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్

మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు

ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు కూడా భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త మద్యం విధానంపై కసరత్తును దాదాపు పూర్తి చేసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Narendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Nitin Gadkari: ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకసారి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు ఆ పదవి మీద ఎలాంటి ఆశ లేదని శనివారం జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని మేరఠ్‌ పట్టణంలోని జాకీర్‌ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది.

World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు 

మండల ఆర్ట్ సాంకేతికతతో వేంకటేశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా 54 ప్రపంచ రికార్డులను సోనాలి ఆచార్జీ సొంతం చేసుకున్నారు.

Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం భారతదేశపు మొదటి "వందే మెట్రో" సర్వీసును ప్రారంభించనున్నారు.

Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఫ్రూట్ జ్యూస్ షాపులో జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయించడం కలకలం రేపింది.

Narendra Modi: జమ్మూ కాశ్మీర్‌ని ఆ మూడు పార్టీలు నాశనం చేశాయి : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడాలో పర్యటించారు.

Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ! 

దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.

CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు 

తమిళనాడుకు చెందిన 'శ్రీ అన్నపూర్ణ రెస్టారంట్' యజమాని శ్రీనివాసన్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి క్షమాపణలు చెప్పడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ఇచ్చాయి.

Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది.

Kashmir Encounter: క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు సైనికులు వీరమరణం

జమ్ముక‌శ్మీర్‌లోని కిష్ట‌వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు

పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పోర్ట్ బ్లెయిర్‌కు ఇప్పుడు శ్రీ విజయ్ పురం అని పేరు పెట్టనున్నారు.

RG Kar case: సంజయ్ రాయ్‌కి నార్కో అనాలిసిస్ టెస్ట్.. అసలు ఏంటీ నార్కో అనాలసిస్ పరీక్ష?

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోల్‌కతా కోర్టును ఆశ్రయించి, 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌ను నార్కో అనాలసిస్ పరీక్షకు అనుమతించాలని కోరింది.

Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మరణించినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది.

13 Sep 2024

ఐఎండీ

Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ సగటు కంటే 8శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఈ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై భారత వాతావరణశాఖ(ఐఎండీ)కీలక ప్రకటన చేసింది.

Revanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన వరద నష్టంపై, కేంద్ర బృందంతో సమావేశమయ్యారు.

13 Sep 2024

మణిపూర్

Manipur: 'బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌'పై నిషేధం ఎత్తివేత.. షరతులతో అనుమతి! 

మణిపూర్‌లో గతేడాది మొదలైన హింసాకాండ ఆగేలా కనిపించడం లేదు. మే 3, 2023 నుండి అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.

13 Sep 2024

బీజేపీ

Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌ 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో, ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

13 Sep 2024

తెలంగాణ

Hydra:  హైడ్రాకు ప్రత్యేక కమిషనరేట్‌ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణదారులకు భయపెట్టే హైడ్రా విభాగాన్ని మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వం దృష్టిసారించింది.

13 Sep 2024

కోనసీమ

AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం 

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

13 Sep 2024

ముంబై

Harsh Goenka: లాల్‌బాగ్చా వద్ద వీఐపీ కల్చర్ పై హర్ష్‌ గొయెంకా ట్వీట్‌.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

ముంబైలో ప్రసిద్ధి చెందిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.

Maharastra: కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్.. నగరం అంతటా రసాయన పొగ

మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌ లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ జరిగి నగరం మొత్తం రసాయన పొగ వ్యాపించింది.

Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి రానున్నారు.ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు.

Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌పై నేడు 'సుప్రీం' తీర్పు..!

దిల్లీ ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధిత సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభిస్తుందా లేదా జైలుకు పంపుతారా అన్న విషయం నేడు తేలిపోనుంది.

Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకురావాలని ప్రతిపాదించిన 'క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌' పథకం కింద చిన్న పరిశ్రమలకు లభించాల్సిన లబ్ధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో కొందరు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు.

Lady Macbeth of Bengal: సీఎం మమతా బెనర్జీని 'సామాజిక బహిష్కరణ' చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రతిజ్ఞ 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు.

Ajit Doval Vladimir Putin: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. యుద్ధం ఆగుతుందా? 

BRICS జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.

DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం 

ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి గణేష్ పూజ కోసం వెళ్లడం రాజకీయ వివాదానికి కారణమైంది.

12 Sep 2024

తెలంగాణ

Telangana: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.