భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి
దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా శనివారం అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Amar Preet Singh: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ను ఎయిర్ ఫోర్స్ తదుపరి చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది .
Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి
ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది.
Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వాస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.
Atishi: దిల్లీ సీఎంగా నేడు అతిషి ప్రమాణస్వీకారం
ఆప్ నాయకురాలు అతిషి దిల్లీకి అత్యంత పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా
హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా (హైదరాబాద్ రీజినల్ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.
Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత
పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్
సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు.
Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్
తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంపై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలిపారు.
India overworked country: ఓవర్ టైం పని చేసే భారతీయుల సంఖ్య ఇదే! డేటాలో షాకింగ్ సమాచారం
ప్రపంచంలో అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. భారతదేశంలోని ఉద్యోగులు వారానికి చాలా ఎక్కువ గంటలు వెచ్చిస్తారు.
Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర నివేదక ఇవ్వండి.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Tirupati laddoo row: తిరుపతి లడ్డూ వివాదం.. సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!
శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు ఉపయోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది.
high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధం
భారత్‌లో తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రైలును ముంబయి-అహ్మదాబాద్ మధ్య ఉన్న హైస్పీడ్ రైలు కారిడార్‌లో ఉపయోగించనున్నారు.
Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
కర్ణాటక హైకోర్టు జడ్జి పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటీవల జరిగిన ఒక కేసు విచారణలో జడ్జి మహిళ న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది.
Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. మాజీ మంత్రి అభ్యర్ధనకు నిరాకరణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది.
Supreme Court: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్..ఛానల్ లో 'క్రిప్టో' ప్రమోషన్ వీడియోలు
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటుకు డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Mamata Benarjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. ఈ వరదలకు కేంద్ర ప్రభుత్వంపై కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.
Kolkata: ఆందోళన విరమించిన వైద్యులు.. శనివారం నుంచి విధుల్లోకి ..
బెంగాల్‌లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం అందించాలని డిమాండ్ చేస్తూ 41 రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
New Ration Cards: కొత్త రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు.ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్ మిషన్'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం
2027 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు
రాష్ట్రంలో యువతకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Hyderabad Zoo Park: తెలంగాణలో మరో జూపార్క్ ఏర్పాటు.. వివరాలివే
హైదరాబాద్‌లో మరో జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.రేవంత్ సర్కార్ ఈ విషయంలో కసరత్తు చేస్తోంది.
Tirumala Laddu: తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతు కొవ్వు లభ్యం.. ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, స్వామివారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని పుణ్యఫలం అనే భావనతో స్వీకరిస్తారు.
Delhi CM Oath : 21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం.. కేబినెట్ మంత్రులుగా ఐదుగురు కొత్త వాళ్ళు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి మార్లెనా ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు.
YSRCP: వైస్సార్సీపీకి మరో షాక్.. ఈనెల 22న జనసేనలోకి ఉదయభాను
ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ పార్టీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
Kolkara Doctor Murder Case: సందీప్ ఘోష్ లైసెన్స్ రద్దు చేసిన డబ్ల్యూబీ మెడికల్ కౌన్సిల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
Haryana polls: వృద్ధులు, వితంతువులు,వికలాంగులకు రూ.6వేల పెన్షన్.. ఏడు గ్యారంటీలతో హర్యానాలో కాంగ్రెస్ మేనిఫెస్టో
హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేసింది.
AP Flood Relief Fund: ఆంధ్రలో వరదలు.. గౌతమ్ ఆదానీ 25కోట్ల రూపాయల భారీ విరాళం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఈ సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.
Kishan Reddy: జమిలి ఎన్నికలపై కేంద్ర కమిటీ: కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అమలుకై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
One Nation One Election: జమిలికి కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన సిఫార్సులను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సూచనలకు కేంద్రం ఆమోదం తెలుపడంతో, ఈ విషయంలో ముందడుగు వేసినట్లయింది.
Simultaneous elections: జమిలిపై కోవింద్ కమిటీ రిపోర్టు.. 7 దేశాల్లో అధ్యయనం
బీజేపీ, దేశవ్యాప్తంగా ఒక దేశం.. ఒకే ఎన్నికల నినాదంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికల ప్రక్రియకు తెర తీసింది.
EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం
పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాళి మృతి చెందిందనే వార్తలపై కేంద్రం స్పందించింది.
Telangana: తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ "200 యూనిట్లు వాడేవారికి ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు" వంటి హామీలతో అధికారంలోకి వచ్చింది.
Hydra: హైడ్రా మరో కీలక నిర్ణయం.. కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు టెండర్లు
హైదరాబాద్‌లో చెరువులు, నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా యంత్రంతో కూల్చివేసిన విషయం తెలిసిందే.
Supreme Court: టెలికాం సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ..
సుప్రీంకోర్టు తమ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిలపై ఇచ్చిన తీర్పును పునర్విమర్శించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం తిరస్కరించింది.