భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అమరావతిలోని సచివాలయంలో చేనేత, హస్తకళల రంగంపై సమీక్ష నిర్వహించారు.
Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్
రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.
Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా
ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైన లేదా పరిశుభ్రత కంటే తక్కువ స్థాయిలో ఉన్న హోటల్‌లో తింటున్నారా?
Pune Airport: పూణె విమానాశ్రయానికి పేరు మార్పు.. మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయానికి పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు జగద్గురు తుకారామ్ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
న్యాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సమీక్ష నిర్వహించారు.
Tamil Nadu Governor: లౌకిక వాదంపై తీవ్ర విమర్శలు చేసిన తమిళనాడు గవర్నర్
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
Manipur: మణిపూర్‌లో డెంగ్యూ విజృంభణ.. ఇప్పటివరకు 448 కేసులు నమోదు.. ఒకరి మృతి
ఈశాన్య భారతదేశం మణిపూర్‌లో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ
శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర.. రైల్వే ఉద్యోగి అరెస్టు
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును టార్గెట్ చేస్తూ పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి
కేరళలోని కాసర్‌గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba Infection) వ్యాధితో మరణించాడు.
Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలతో ముందుకు వచ్చింది.
Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వేగవంతమయ్యాయి.
Atishi: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అతిషి.. పక్కన ఖాళీ కుర్చీతో
అతిషి మార్లెనా (Atishi) సోమవారం నాడు ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తన పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచారు.
Daggubati Purandeswari: కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా పురంధేశ్వరి.. లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.
Ayodhya MP Son: అయోధ్య ఎంపీ కుమారుడిపై కిడ్నాప్, దోపిడీ కేసు
ఫైజాబాద్ సమాజ్‌వాదీ పార్టీ, లోక్‌సభ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌పై కిడ్నాప్, బెదిరింపులు, దాడి ఆరోపణలపై కేసు నమోదైంది.
Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో..
బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి, తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేయబడింది.
PM Modi - DSP : అమెరికా స్టేజ్‌పై హర్ ఘర్ తిరంగా సాంగ్.. దేవి శ్రీ ప్రసాద్‌ను హత్తుకున్న నరేంద్ర మోదీ
సప్తసముద్రాలు దాటి భారతీయతను దేవిశ్రీ ప్రసాద్ చాటి చెప్పాడు. దేశభక్తి గానం న్యూయార్క్‌లో సందడి చేసింది.
Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కరాలు తరచుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన తోటి మంత్రిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..
మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పు వెల్లడించింది.
Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.
R. Krishnaiah: బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య..?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Narendra Modi: అమెరికాలో కొత్త భారతీయ రాయబార కార్యాలయాలు.. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభం
న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Chandrababu: టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు తీపికబురు.. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు.
PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం
భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
Software Engineer: పని ఒత్తిడితో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
అధిక పని ఒత్తిడి కారణంగా 'ఎర్నెస్ట్ అండ్ యంగ్' లో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది.
Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు
గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Child Pornography Case: నేడు ఛైల్డ్ పోర్నోగ్రఫీపై తుది తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..
సుప్రీంకోర్టు ఈరోజు(సోమవారం)మద్రాస్ హైకోర్టు ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వనున్నది.
Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో గన్‌తో కాల్చుకున్న యువకుడు
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్
ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirumala Laddoos: తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం కి నెయ్యి పంపిణీ చేసే వాహనాలకు జియో-పొజిషనింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసింది.
High Court: ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్
సుప్రీంకోర్టు కొలీజియం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.