భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
27 Sep 2024
వై.ఎస్.జగన్YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దు అయింది.
27 Sep 2024
తెలంగాణGandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా?
బ్రిటిష్ వారి నుండి దాస్య విముక్తి కోసం భారతీయులు ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్రం సాధించడానికి మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు.
27 Sep 2024
మహారాష్ట్రRuta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్ సతీమణి వ్యాఖ్యలపై దుమారం
ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం 'ఇండియా' బ్లాక్ నేతలకు అలవాటైంది బీజేపీ మండిపడింది.
27 Sep 2024
ఆంధ్రప్రదేశ్Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం
ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒక ఒప్పందం కుదిరింది.
27 Sep 2024
రాహుల్ గాంధీSaif-Rahul Gandhi: రాహుల్ గాంధీ నిజాయితీ గల రాజకీయ నేత:సైఫ్ అలీ ఖాన్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు.
27 Sep 2024
ఒడిశాsurrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
ఒడిశా ప్రభుత్వం సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
27 Sep 2024
అశ్విని వైష్ణవ్Ashwini Vaishnaw: పండుగ సీజన్ నేపథ్యంలో 12,500 రైల్వే కోచ్‌ల పెంపు
ఛఠ్ పూజ,దీపావళి పండుగల నేపథ్యంలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే కోచ్‌ల సంఖ్య పెంచినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
27 Sep 2024
యోగి ఆదిత్యనాథ్Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. కశ్మీర్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. పీఓకేను భారత్లో విలీనం చేస్తాం..
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయడానికి నిశ్చయించారని ఆయన ప్రకటించారు.
27 Sep 2024
కేంద్ర ప్రభుత్వంWage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు తీపి కబురు అందించింది.వారి కనీస వేతనాలను పెంపు పై గురువారం ప్రకటన చేసింది.
27 Sep 2024
నరేంద్ర మోదీPM Modi:మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌లను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక ప్రగతి పేదల సాధికారతకు సహాయపడాలని ఉద్ఘాటించారు.
27 Sep 2024
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిED Raids: కాంగ్రెస్ మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడి
ఈడీ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
27 Sep 2024
నితిన్ గడ్కరీNitin Gadkari: మోదీ కాదని నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు, తరువాత తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుండి ప్రతిపాదనలు వచ్చినట్టు గడ్కరీ తెలిపారు.
27 Sep 2024
చంద్రబాబు నాయుడుCM Chandrababu: నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి మూలధన రాయితీ (క్యాపిటల్ సబ్సిడీ) అందించే కొత్త నిబంధనలను తీసుకురావాలని యోచిస్తోంది.
27 Sep 2024
తిరుమల తిరుపతిYS Jagan: నేడు తిరుమలకు జగన్.. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి
శ్రీవారి దర్శనం కోసం అన్యమతస్థులు ఇచ్చే డిక్లరేషన్‌ను మాజీ సీఎం వై.ఎస్.జగన్ వద్ద కూడా తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు.
26 Sep 2024
కర్ణాటకMUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
26 Sep 2024
ఏపీఎస్ఆర్టీసీAPSRTC Dasara Special Buses : ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ - అక్టోబరు 3 నుంచి దసరా ప్రత్యేక బస్సులు
దసరాకు ఊరెళ్తున్నారా? మీకు గుడ్ న్యూస్! ఏపీఎస్ఆర్టీసీ ఈసారి గతేడాది కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడిపించడానికి నిర్ణయించింది.
26 Sep 2024
ఆన్లైన్ గేమింగ్Online Gaming App: చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బట్టబయలు చేసిన ఈడీ.. 400కోట్లు తరలినట్లు గుర్తింపు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 400 కోట్ల రూపాయల విలువైన చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బయటపెట్టింది.
26 Sep 2024
సంజయ్ రౌత్Sanjay Raut: పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్‌కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష
పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ (ఉద్ధవ్ వర్గం) సంజయ్ రౌత్ దోషిగా తేలింది. కోర్టు అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించింది.
26 Sep 2024
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు..
రాయలసీమ కరువు సంక్షోభంలో పడ్డ నాటి నుండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కడపకు కూత వేటు దూరంలోని కొప్పర్తిలో పారిశ్రామిక వాడను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
26 Sep 2024
కోల్‌కతాKolkata Horror: కోల్‌కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు.. కోర్టుకు తెలిపిన సీబీఐ
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
26 Sep 2024
తమిళనాడుSenthil Balaji: తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు అయింది.
26 Sep 2024
నరేంద్ర మోదీPM Modi: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించాల్సి ఉన్నా, భారీ వర్షాల కారణంగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు.
26 Sep 2024
ఒడిశాBengaluru Horror: బెంగళూరు మహిళ హత్య కేసు.. ఒడిశాలోని చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు.. సూసైడ్ నోట్ స్వాధీనం
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బెంగళూరు మహిళ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
26 Sep 2024
విజయవాడ సెంట్రల్Necrotizing fasciitis disease: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. కండరాలు తినేసిన బ్యాక్టీరియా!
అత్యంత అరుదుగా కనిపించే "నెక్రోటైజింగ్ ఫాసియైటిస్" అనే వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల భవదీప్ కుటుంబం తల్లడిల్లిపోతోంది.
26 Sep 2024
తెలంగాణVijaya Dairy: తిరుమల లడ్డూ వివాదం.. ఆలయ ప్రసాదాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలోని అనేక దేవాలయాల్లో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి నెయ్యి వినియోగంలో, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా, విజయ డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
26 Sep 2024
ఐఎండీRain Alert: నేడు,రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు,రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
26 Sep 2024
ముంబైMumbai Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు..నేడు విద్యా సంస్థలకు సెలవు
భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
25 Sep 2024
ఇండియాParacetamol: సీడీఎస్సీఓ హెచ్చరిక.. భారతదేశంలో పారాసెటమాల్ సహా 52 మందులు నాణ్యతలో విఫలం
భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఇటీవల 52 మందులకు సంబంధించి "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ" (ఎన్‌ఎస్‌క్యూ) హెచ్చరిక జారీ చేసింది.
25 Sep 2024
హర్యానాExplained: హర్యానా ఎన్నికల్లో 'బుల్డోజర్' హవా.. ప్రచారానికి కొత్త వ్యూహం
దేశవ్యాప్తంగా ఇటీవల రాజకీయ వాతావరణంలో 'బుల్డోజర్' హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
25 Sep 2024
నరేంద్ర మోదీDancing to Bhojpuri songs: మోదీ,యోగి ఆదిత్యనాథ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లతో కూడిన "అభ్యంతరకరమైన" వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
25 Sep 2024
సిద్ధరామయ్యSiddaramaiah: భయపడను.. కుంభకోణంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణానికి సంబంధించి విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కేసులో భయం లేకుండా పోరాడతానని పేర్కొన్నారు.
25 Sep 2024
ఆసియా పవర్ ఇండెక్స్Asia power index: జపాన్‌ని దాటేసి.. మూడో అతిపెద్ద శక్తిగా భారత్
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారతదేశం చొరవ చూపకపోతే, ఇతర దేశాలు ముందుకు సాగలేవని పరిస్థితి నెలకొంది.
25 Sep 2024
తెలంగాణTelangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్ట్ ఎస్జీటీ ఉద్యోగాలు!
16 సంవత్సరాల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
25 Sep 2024
దిల్లీDelhi: నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. సరి-బేసి తిరిగి వస్తుంది: పర్యావరణ మంత్రి
దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత నిత్యం మరింత దిగజారుతోంది.
25 Sep 2024
తిరుమల తిరుపతి దేవస్థానంTTD: ఏఆర్ డెయిరీపై టీటీడీ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం మరో కీలక మలుపు తీసుకుంది.
25 Sep 2024
ఆంధ్రప్రదేశ్Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లో సోమ్మును జమ చేశారు.
25 Sep 2024
ముంబైMumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్ గ్రౌండ్ మెట్రో.. ప్రత్యేకతలివే
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ముంబై పర్యటనకు వెళ్లి అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
25 Sep 2024
డివై చంద్రచూడ్Karnataka Judge: 'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు
భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా పాకిస్థాన్‌తో పోల్చడం అనుచితమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్రంగా హెచ్చరించారు.
25 Sep 2024
ఉత్తర్‌ప్రదేశ్Fake marriage promises: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్
ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
25 Sep 2024
సత్యవేడుAP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కేసును కొట్టివేస్తూ తీర్పు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.