భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Special Trains to Araku:రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అరుకు పర్యాటకుల కోసం ప్రత్యేక సర్వీసులు
వర్షాల సీజన్ ముగియడంతో అరకు ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గి, మంచు కురుస్తోంది.
Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు
తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు తెలిపింది.
Supreme Court: 'బుల్‌డోజర్' చర్యపై అస్సాం ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సుప్రీంకోర్టు ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి.
Delhi CM Atishi: అతిషి నేతృత్వంలో దిల్లీలో రోడ్ల పరిశీలన.. దీపావళిలోగా గుంతల రహిత రోడ్లు!
దేశ రాజధానిలో రోడ్ల పరిస్థితులను పరిశీలించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సోమవారం వీధుల్లోకి వెళ్లారు.
Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ప్రజలను, అధికారులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Telangana DSC Results 2024: అలర్ట్.. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. 1:3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు వచ్చాయి. తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
SIT enquiry: నెయ్యి సరఫరా టెండర్లపై.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ భేటీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా విషయంపై దర్యాప్తును గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ వేగవంతం చేసింది.
Hydra: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు?
తెలంగాణ హైకోర్టు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరుగుతున్న కూల్చివేతలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Amit Shah: ఖర్గే ఆరోగ్యంగా ఉండి.. 2047 నాటి వికసిత్ భారత్‌ను చూడాలి: అమిత్ షా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
Special Trains: దసరా కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఏకంగా 6వేల ప్రత్యేక రైళ్లు
పండగ సీజన్ ప్రారంభం కావడంతో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు మంచి రోజులు.. లోకేష్ ఛైర్మన్‌గా ప్రత్యేక ఫోరం ఏర్పాటు
రాష్ట్రంలో పెట్టుబడిదారుల సమస్యలను సమర్థంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'సమీకృత ఇంధన పాలసీ' (IEP)ని రూపొందించింది.
Ajit Doval France Visit: ఫ్రాన్స్‌లో అజిత్ దోవల్ పర్యటన.. రాఫెల్ డీల్‌పై కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇవాళ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాఫెల్ డీల్ ప్రధాన చర్చల అంశంగా ఉండనుంది.
Kolkata Doctor Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు.. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గానికి సీఎం ఆమోదం
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు తుది రూపం పొందాయి.
DSC Results 2024: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. సచివాలయంలో విడుదల చేయనున్న సీఎం..
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రకటించనున్నారు.
Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి వీరమరణం పొందిన కానిస్టేబుల్
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
Mamata Banerjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్ర సాయం చేయలేదని మమతా బెనర్జీ విమర్శలు
ఉత్తర బెంగాల్‌లో వరదల పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Udhaynidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు.
Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్
జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి.
Ponnam Prabhakar: ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
కరీంనగర్‌లో 33 విద్యుత్ బస్సులను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Prakash Karat: సీతారాం ఏచూరి స్థానంలో ప్రకాష్ కరత్.. నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకం
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కరత్‌ను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది.
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని మైహార్ సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Mann Ki Baat: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రోగ్రాం.. మరో మైలురాయి దిశగా ముందుకు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిమాసం నిర్వహించే 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం మరో అరుదైన ఘనత సాధించనుంది.
Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణించారు.
Alla Nani: ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై ఛీటింగ్ కేసు నమోదు
ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది.
Jai Shankar: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ భారత్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
Air India: దిల్లీ-న్యూయార్క్ ఫ్లైట్.. వడ్డించిన ఆహారంలో బొద్దింక.. చిన్నారికి ఫుడ్ పాయిజన్
దిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వడ్డించిన ఆహారంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది.
Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు
బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
Ayodhya: రామభక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో 'అయోధ్య'కు చేరుకోవచ్చు!
రామ భక్తులకు శుభవార్త అందింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు చేరుకోవడం ఇప్పుడు మరింత సులభరంగా మారింది.
RG Kar ex-principal: సందీప్ ఘోష్‌కి భారీ షాకిచ్చిన కోర్టు.. నేరం రుజువైతే మరణశిక్ష..?
కోల్‌కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అతనికి బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Nirmala Sitharaman: ఎన్నికల బాండ్ల వివాదం.. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు ఆదేశాలు
బెంగళూరు తిలక్‌నగర పోలీసులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది.
India-Pakistan: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరం.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
పాకిస్థాన్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై విమర్శలు చేసింది. దీనిపై మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించింది.
Mumbai: ముంబయిలో ఉగ్ర ముప్పు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉగ్ర ముప్పు హెచ్చరికల కింద ఉందని కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.
Delhi Tragedy: నలుగురు దివ్యాంగ కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య
దిల్లీ నగరంలోని రంగపురి ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హీరాలాల్ అనే వ్యక్తి తన నలుగురు దివ్యాంగ కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
#NewsBytesExplainer: UNSCలో శాశ్వత సీటును ఎలా పొందుతారు.. భారతదేశానికి ఉన్న అడ్డంకులు ఏమిటి?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి.
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు
ప్రపంచ దేశాల్లో కలకలం రేపిన ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య భారత్‌లో మూడుకు చేరింది.
Agniveers: అగ్నివీరులకు ఉద్యోగ రిజర్వేషన్లను ప్రకటించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్
భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ,రష్యా మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం కలిసి నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు (Agniveers) రిజర్వేషన్లు అందిస్తున్నది.
Vizag Steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం
ఆర్థికంగా నష్టపోతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం
దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) విఫలమవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.