తదుపరి వార్తా కథనం

Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2024
03:37 pm
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రచారం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హజరయ్యారు.
ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను గమనించిన వేదికపై ఉన్న నేతలు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయన చేతులు పట్టుకున్నారు.
అయితే ఖర్గే ఆరోగ్యం సహకరించికపోయిన తన ప్రసంగాన్ని లానే కొనసాగించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రసంగిస్తున్న మల్లికార్జున ఖర్గే
#WATCH | Jammu and Kashmi: Congress President Mallikarjun Kharge became unwell while addressing a public gathering in Kathua. pic.twitter.com/OXOPFmiyUB
— ANI (@ANI) September 29, 2024