NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
    తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

    Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 21, 2024
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వాస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.

    శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, శ్రీ వెంకటేశ్వరుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజిస్తారని చెప్పారు.

    లడ్డూ కల్తీ ప్రతి భక్తుడినీ కలిచివేసిందని, ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

    దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రాహుల్ గాంధీ

    Amedhi-Smrithi Irani-Rahul Gandhi: అమేథీ లోక్ సభ స్థానంపై సిట్టింగ్ ఎంపీ స్మృతీ ఇరానీ కీలక వ్యాఖ్యలు స్మృతి ఇరానీ
    Election Commission: ప్రధాని మోదీ-రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఎన్నికల సంఘం నోటీసు  ఎన్నికల సంఘం
    Amethi-Raibareli-Congress: నేడు అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రియాంక గాంధీ
    Lok Sabha-Elections-AI-Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల్లో పార్టీలకు ఏఐ సెగ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025