
Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు
ఈ వార్తాకథనం ఏంటి
పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పోర్ట్ బ్లెయిర్‌కు ఇప్పుడు శ్రీ విజయ్ పురం అని పేరు పెట్టనున్నారు.
సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమాచారాన్ని అందించారు.
దేశాన్నిఅన్నిబానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం స్ఫూర్తితో నేడు హోంశాఖ పోర్ట్ బ్లెయిర్‌కు శ్రీ విజయపురంగా నామకరణం చేసిందని తెలిపారు.
శ్రీ విజయపురం అనే పేరు మన స్వాతంత్ర్య పోరాటాన్ని,అందులో అండమాన్ నికోబార్ సహకారాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన రాశారు.
దేశ స్వాతంత్ర్యం,చరిత్రలో ఈద్వీపానికి విశిష్టమైన స్థానం ఉందని కూడా రాశారు.చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరాన్ని పోషించిన ఈ ద్వీపం నేడు దేశ భద్రత,అభివృద్ధిని వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమిత్ షా చేసిన ట్వీట్
देश को गुलामी के सभी प्रतीकों से मुक्ति दिलाने के प्रधानमंत्री श्री @narendramodi जी के संकल्प से प्रेरित होकर आज गृह मंत्रालय ने पोर्ट ब्लेयर का नाम ‘श्री विजयपुरम’ करने का निर्णय लिया है।
— Amit Shah (@AmitShah) September 13, 2024
‘श्री विजयपुरम’ नाम हमारे स्वाधीनता के संघर्ष और इसमें अंडमान और निकोबार के योगदान को…