భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు  

విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది.

08 Sep 2024

ఖమ్మం

Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు

ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

08 Sep 2024

ఖమ్మం

Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.

Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.

Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్

నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.

CV Anand: హైద‌రాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం 

హైద‌రాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి 

నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి.

AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది.

Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు 

భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.

Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన

విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు

హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది.

Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.

06 Sep 2024

తెలంగాణ

Telangana: తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల

తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల తుది 'కీ' విడుదలైంది.

AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం 

భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద మొత్తం సహాయం అందజేసింది.

06 Sep 2024

తెలంగాణ

Telangana Congress: తెలంగాణ  పీసీసీ చీఫ్ గా మహేశ్‌ కుమార్‌గౌడ్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా 

పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు 

విజయవాడలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.ప్రాథమిక 'కీ'పై అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో,ఫైనల్‌ కీ విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు

వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌.

06 Sep 2024

తెలంగాణ

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ  ఉచిత విద్యుత్  

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు శుభవార్త తెలిపింది.

06 Sep 2024

తిరుపతి

Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి

తిరుపతి రైల్వే స్టేషన్ చాలా కాలంగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చెందుతుందని విన్నాం. ఇప్పుడు అది సాకారం కాబోతోంది.

Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ 

తెలంగాణ ఆర్టీసీ కొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. టికెట్‌లు, బస్‌పాస్‌లు అన్నీ ఆన్‌లైన్ విధానంలోకి మార్చే ప్రణాళికలు చేపట్టింది.

Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర

వరదల సమయంలో విజయవాడ నగరంలో సగం ప్రాంతం ముంచెత్తినా, మరో సగం సురక్షితంగా నిలిచింది.

06 Sep 2024

కర్ణాటక

Karnataka: COVID-19 నిధులను బిజెపి దుర్వినియోగం చేసింది.. ఆరోపించిన సిద్ధరామయ్య ప్రభుత్వం  

కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని తాజా నివేదికలో వెల్లడైంది.

06 Sep 2024

తెలంగాణ

Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్‌ 

తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు  

తెలంగాణని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.

Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన 

భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

06 Sep 2024

దిల్లీ

Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక 

ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది.

06 Sep 2024

ముంబై

Mumbai: టైమ్స్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 9 అగ్నిమాపక యంత్రాలు

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని టైమ్స్ టవర్ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

06 Sep 2024

దిల్లీ

Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం..  ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స 

సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం.

RG Kar Rape case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రహస్య స్థావరంపై ED దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తులోకి ప్రవేశించింది.

06 Sep 2024

మణిపూర్

Manipur: మణిపూర్‌లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు,మందుగుండు సామాగ్రి, స్వాధీనం 

భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్‌పోక్పి,ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

#Newsbytesexplainer:'టూ-ఫింగర్-టెస్ట్'అంటే ఏమిటి? సుప్రీం కోర్టు నిషేధం ఉన్నప్పటికీ,ఈ రేప్ కేసులలోఇంకా ఇలానే ఎందుకు దర్యాప్తు జరుగుతోంది 

మేఘాలయ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 'టూ-ఫింగర్-టెస్ట్ 'ను నిషేధిస్తున్నట్లు మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీన్ని పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.

05 Sep 2024

తెలంగాణ

Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

05 Sep 2024

జడేజా

Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా 

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన జీవన ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

Lella Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.