భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి.
Kangana Ranaut: 'ఇది చాలా చిన్న విషయం'.. జయా బచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందన
పార్లమెంట్‌లో ఇటీవల జయా బచ్చన్ పేరు చుట్టూ నడిచిన వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.
Delhi: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం 6 గంటల విచారణ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను సోమవారం కస్టడీలోకి తీసుకుంది.
Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.
Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు.
Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో, జమ్మూలోని పెద్ద ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి జరిగింది.
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.
Operation Bhediya: ఉత్తర్‌ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని బహ్రైచ్‌లో తోడేళ్ల మూకల భీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, ఆదివారం మరో రెండేళ్ల బాలికపై అడవి జంతువు దాడి చేసింది.
Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
విజయవాడ పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం స్థంభించిపోయింది.
Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని, అమిత్‌షా ఆరా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
#Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి
రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది.
Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బృందం సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటి వద్దకు చేరుకుంది.
Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఐజీ కుమార్తె మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ తృతీయ సంవత్సరం చదువుతున్న అనికా రస్తోగి(21)శనివారం రాత్రి మృతి చెందింది.
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస..ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా,తొమ్మిది మంది గాయపడ్డారు
మణిపూర్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబదించిన వార్త వెలుగులోకి వచ్చింది.
#Newsbytesexplainer: ఉచిత పథకాలు రాష్ట్రాల ఖజానాకు గండి పెడుతున్నాయా.. ఇది తెలుసుకోవడం చాల ముఖ్యం
స్టేట్ ఫైనాన్స్: ఎ రిస్క్ అనాలిసిస్ పేరుతో 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వచ్చింది.
Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. 9 మంది మృతి
తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు, ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు
ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.
Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
West Bengal: నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం
తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించపోయింది.
Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.
Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం
తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది.
Hussainsagar: డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది.
Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాడు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా
మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.
Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ భారం పడింది. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
GDP: 15 నెలల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 15 నెలల కనిష్టానికి 6.7 శాతంగా నమోదైంది,
Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.
Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్
సెప్టెంబర్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.