తదుపరి వార్తా కథనం

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2024
10:24 am
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాడు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
కృష్ణా: 08672-252572, గుంటూరు:0863-2234014, అనకాపల్లి:08924-226599, కోనసీమ:08856-293104, తూ.గో:8977935609, ప.గో: 08816-299219 ఏలూరు: 18002331077
ఎన్టీఆర్:0866-2575833, శ్రీకాకుళం:08942-240557, మన్యం:08963-293046, విజయనగరం:08922-236947, బాపట్ల-8712655881 నంబర్లను ఏర్పాటు చేశారు.