తదుపరి వార్తా కథనం

AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 06, 2024
05:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద మొత్తం సహాయం అందజేసింది.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. 3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించారు.
ఈ నిధులు తక్షణ సహాయ చర్యల కోసం విడుదల చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వరదల కారణంగా నష్టపోయిన బాధితులను సహాయం చేయడానికి ఈ నిధులు ఇస్తున్నారు.
ముఖ్యంగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తుపై కేంద్రం చర్యలు తీసుకుంది.
అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై కూడా కేంద్రం ఆరా తీసి నిధులు విడుదల చేసింది.