శివరాజ్ సింగ్ చౌహాన్: వార్తలు
Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి
ఆరుగాలం శ్రమించి పండించిన పంట విలువను రైతే బాగా అర్థం చేసుకుంటాడు.
Shivraj Singh Chauhan: ఎయిర్ ఇండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిన సీట్లో గంటన్నర పాటు ప్రయాణం!
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటుచేసుకున్న నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు.
Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటన
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది.
శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
అటవీ శాఖను మినహాయించి,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నిర్ణయించింది.
ముఖ్యమంత్రి నివాసంలోకి బాధితుడు దశమత్ రావత్.. కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన ఘటనతో మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ మేరకు బాధితుడు దశమత్ రావత్ ను భోపాల్ లోని తన అధికార నివాసానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానించారు.
మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ
మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు.
ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇరకాటంలో పడ్డారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది.
జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రెండు రోజుల పాటు జీ20 సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల్లో 'థింక్-20' అనే థీమ్‌పై చర్చించనున్నారు. ఇందుకోసం రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.