వికీపీడియా: వార్తలు
18 Feb 2025
ఎలాన్ మస్క్Elon Musk: వికీపీడియా పేరు మార్చుకుంటేరూ.800 కోట్లు విరాళం.. ఎలాన్ మస్క్ ఆఫర్
వికీపీడియా (Wikipedia) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉచితంగా విస్తృత సమాచారాన్ని అందించే ఆన్‌లైన్ వేదిక.
07 Nov 2024
భారతదేశంWikimedia Foundation: గత రెండు రోజులుగా మేము ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందుకోలేదు: వికీమీడియా ఫౌండేషన్
వికీపీడియా (Wikipedia)కు భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది.
05 Nov 2024
కేంద్ర ప్రభుత్వంWikipedia: వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు
వికీపీడియా (Wikipedia)కి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు కచ్చితత్వం లేని సమాచారం ఉన్న కారణంగా, అనేక ఫిర్యాదుల మేరకు ఇవ్వబడ్డాయి.
05 Sep 2024
భారతదేశంWikipedia: మీకు ఇండియా నచ్చకపోతే ఇక్కడ పని చేయకండి.. వికీపీడియాకు ఢిల్లీ హైకోర్టు ధిక్కార నోటీసులు
వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని దిల్లీ హైకోర్టు గతంలో ఆదేశించినా, వికీపీడియా ఆ ఆదేశాలను పాటించలేదు.